రామకృష్ణాపూర్, (జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమం లో భాగంగా శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణములోని యువకులకు కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ టగ్ ఆఫ్ వార్,మొదలగు క్రీడలు రామకృష్ణాపూర్ పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ…
మిర్యాలగూడ. జనం సాక్షి కె ఎన్ ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథం 131 వ జయంతి నీ లైబ్రేరియన్ రాచ మల్ల శ్రీను అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ…
యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన రక్షాబంధన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.…
అలంపూర్ ఆగష్టు 12 జనంసాక్షి అలంపూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు కేసిఆర్ చిత్రపటానికి అలంపూర్ కేజీవీబీ విద్యార్థులతో శుక్రవారం…
మిర్యాలగూడ. జనం సాక్షి స్థానిక కె ఎన్ ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథం 131 వ జయంతి నీ లైబ్రేరియన్ రాచ మల్ల శ్రీను అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు…
వైస్ ఎంపీపీ గురుమిట్కల మల్లేశం దోమ జనం సాక్షి. 75 వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ గురుమిట్ కల మల్లేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన *జాతీయ…
జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే సందర్శకులు బడి పిల్లల సహాయార్ధం ఏవైనా స్టేషనరీ వస్తువులు ఇవ్వదల్చుకున్న వారు కలెక్టరేట్ కార్యలయం లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో ఉంచాలని…
జనంసాక్షి -తెల్కపల్లి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని పెద్దూరు గ్రామపంచాయతీ సెక్రటరీ A సందీప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .వివరాలోకి వెళితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా గ్రామస్థాయిలో వాలీబాల్ , కబడ్డీ , ఖోఖో , లాంగ్ జంప్ , టగ్ ఆఫ్ వార్ , పోటీలునిర్వహించామన్నారు . ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మండల స్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఆటలు ఆడటం వలన ఆరోగ్యంగా ఉండొచ్చని సర్పంచ్ శైలజా రెడ్డి తెలిపారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజా రెడ్డి , ఎంపీటీసీ లింగమయ్య , వార్డు సభ్యులు ,పంచాయతీ సెక్రటరీ , క్రీడాకారులు ,గ్రామస్థులు , యువకులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి పర్యావరణ పరిరక్షణలో బాగంగా వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటన ప్రజలను కోరారు. ఈ నెల 31 వ…