శాంతియుత వాతావరణం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి
కామారెడ్డి డి.ఎస్.పి సోమనాథ్ జనంసాక్షి రాజంపేట్ మండల కేంద్రంలో శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కామారెడ్డి డిఎస్పి సోమనాథ్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.…








