నిరుపేద మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్
ఆత్మకూరు(ఎం) ఆగస్టు 11 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన యాస అంజి రెడ్డి s/o నర్సిరెడ్డి గారి అకాల మరణం పట్ల చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి…









