అమరవాయి లో ఇంటింటికి జెండాలు పంపిణీ
మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి గ్రామంలోని75వ స్వతంత్ర దినోత్సవం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రతి ఇంటికి జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ పద్మమ్మ ,ఎంపిటిసి గోపాల్ రెడ్డి పంపిణీ చేశారు.…










