యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా మహిళలు తీసుకున్న బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించి కొత్త రుణాలు తీసుకోండి : కలెక్టర్ శ్రీహర్ష
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 10 : బుధవారం కల్లెక్టరేట్ సమావేశంహాలులో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వారి అద్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల మెగా రుణమేళా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన గావించి సమావేశాన్ని…









