మణుగూరు పట్టణంలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన పినపాక నియోజకవర్గం
ఆగష్టు 10 (జనం సాక్షి): భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం మణుగూరు పట్టణంలో వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ను సి ఐ ముత్యం.రమేష్, ఎస్సై రాజ్ కుమార్ ప్రారంభించారు. ప్రదర్శన అనంతరం వారు…







