మండల వ్యాప్తంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో విజయవంతమైన బంద్.
బూర్గంపహాడ్ ఆగష్టు 29 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల బంధు కార్యక్రమం విజయవంతమవడంలో సహకరించిన వ్యాపారస్తులకు, రైతులకు మహిళలకు, పెద్దలకు, ఆటో యూనియన్, యువకులకు అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదములు…









