కింది స్థాయి ఉద్యోగులతో కాళ్ళ చెప్పులు కడిగిపించుకున్న కురవి పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి.
కురవి ఆగస్టు -9 జనం సాక్షి న్యూస్ మహబూబూబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం….. చిన్న స్థాయి ఉద్యోగులతో కాళ్ళకు వేసుకున్న చెప్పులను కడిగించు కున్న వైనం……కురవి గ్రామపంచాయతీ లో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి ….గ్రామపంచాయతీ ఆవరణలో…










