మొహర్రం వేడుకల్లో దేశభక్తి భావం.
బూర్గంపహాడ్ ఆగస్టు09(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో, మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన మొహరం వేడుకల్లో దేశభక్తి భావం వెల్లివిరిసింది. మొహరం వేడుకల్లో భాగంగా పీరీలను ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ…










