Friday, 6 November 2026

August 2022

జిల్లా వార్తలు

ఖనిలో ఘనంగా మొహర్రం వేడుకలు

గోదావరిఖని లక్ష్మీ నగర్ ప్రధాన కేంద్రంగా మంగళవారం ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. గత వారం రోజుల నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో పీరీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిగా భక్తుల సందర్శనార్థం గోదావరిఖని ప్రధాన కూడళ్ళు చౌరస్తా నుండి…

జిల్లా వార్తలు

స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటాలి

త్యాగదనుల అమరత్వాన్ని విషధపరచాలి ఉద్యమ జ్ఞాపకాలను నేటి తరానికి తెలియజెప్పాలి ఇంటింటా జాతీయ జెండాను ఎగరేయాలి మహాత్ముడి చరితను జాతికి అందించాలి -మంత్రి జగదీష్ రెడ్డి_ నల్లగొండలో ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్…

కరీంనగర్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు.

మల్లాపూర్ ,( జనం సాక్షి )ఆగస్టు: 09.ప్రపంచం ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సందర్భంగా మండల కేంద్రంలోని భారత్ మాతా కుడలి వద్ద జెండాఆవిష్కరణ చేసి. ఆదివాసులే ప్రపంచానికి కొనియాడారు ST రిజర్వేషన్ల పెంచి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదివాసులను…

జిల్లా వార్తలు

జిల్లాలో ఘనంగా జరుగుతున్న 75 వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటాలి : ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 9: స్వతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 08 నుండి 22 వ తేది వరకు నిర్ణయించిన వినూత్న కార్యక్రమాలు జిల్లా లో…

జిల్లా వార్తలు

ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగర వేయాలి

-75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జెండాలు పంపిణీ -జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్9(జనంసాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం సందర్భంగా ప్రజలు తమ ఇండ్లపై ఆగస్టు 13 తేదీ నుండి…

ఖమ్మం

ఎంపీ సోయం బాబురావుకు బిజెపి నేతలు స్వాగతం

జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడులో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావుకు సాయిబాబా ఆలయం వద్ద బిజెపి నేతలు మంగళవారం ఘన స్వాగతం పలికారు.…

జిల్లా వార్తలు

13 వ తేదీన బెల్లంపల్లి లో వినూత్న కార్యక్రమం

25 వేల మంది ప్రజలతో సామూహిక జాతీయ గీతాలాపన, జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ ఏ.సి .పి ఎడ్ల మహేష్   భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోస్తవాలు జరుపుకునే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం…

జిల్లా వార్తలు

నిరుపేదకు ఆర్థిక సహాయం అందించిన మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు

కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామానికి చెందిన నిలువ నీడలేని నిరుపేద కుటుంబానికి చెందిన టేకుల వీరస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం బాధిత కుటుంబాన్ని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ…

కరీంనగర్

హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ త్వరగా కోలుకోవాలని పాదయాత్ర …

  జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 9: హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని రాజరాజేశ్వరునికి పూజలు చేయుటకు మంగళవారం చిగురుమామిడి శివాలయం నుండి హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజ…

ఖమ్మం

కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేగా కాంతారావు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 09 ( జనం సాక్షి): ఆదివాసులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని సాంబాయి…