ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ…










