తల్లిపాలే పుట్టిన బిడ్డకు అమృతం.
-జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. -ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 8(జనంసాక్షి): అమృతతుల్యమైన తల్లిపాల విలువను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు.సోమవారం బాబు జగ్జీవన్ రామ్…










