-చేనేత వారసత్వ సంపదను కాపాడాలని కోరారు.
-ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలి. -జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 7(జనంసాక్షి): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించు కొని చేనేత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ,జిల్లా విద్యాశాఖల…










