Thursday, 5 November 2026

August 2022

జిల్లా వార్తలు

*గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి పొందాలి*

*గోపాల్ పేట్ ఎస్సై నవీద్* *గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(29):* గోపాల్ పేట్ మండల పరిధిలోని అన్ని గ్రామాల లో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసుకునే మండపాల కొరకు ఆయ కమిటీలు…

జిల్లా వార్తలు

వినాయక మండపాలు ఏర్పాటుకై తప్పనిసరిగా పర్మిషన్ అనుమతి పొందాలి ఎస్సై ఉపేందర్

 (జనం సాక్షి )ఆగస్టు 29 గంగారం మండల పరిధిలోని అన్ని గ్రామాల వినాయక మండప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని గంగారం  పోలీస్ పర్మిషన్ అనుమతి రిసిప్ట్ పొందగలరని ఎస్సై ఉపేందర్  కోరారు. తేదీ 31/08/2022 న నిర్వహించే…

ఆదిలాబాద్

కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

-గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి జహీరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి) గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్…

వార్తలు

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారప్రతినిధి గా దాసరి ప్రవీణ్ కుమార్ నేత నియామకం

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 29: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధిగా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన దాసరి ప్రవీణ్ కుమార్ నేతను నియమించినట్లు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ…

జిల్లా వార్తలు

*పీ హెచ్ సి రికార్డులను పరిశీలించిన ఎన్ సి డి జిల్లా అధికారి*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు (29):* మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అసంక్రమిక వ్యాధుల (N C D ) (నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ ) జిల్లా అధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి సోమవారం సందర్శించి…

జిల్లా వార్తలు

లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ

కొత్తగూడ ఆగస్టు 29 జనంసాక్షి:కొత్తగూడ మండల కేంద్రంలోని రైతువేదిక లోఎమ్మెల్యే సీతక్క ఆసరా పింఛన్ ఐడి కార్డులు,కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చందా నరేష్,ఎంపీడీవో భారతి,ఎంపీపీ విజయ రూప్సింగ్,ఎంపీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఒక అన్నగా

 కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ  మంత్రి ఎర్రబెల్లి దయన్న పెద్దవంగర ఆగస్టు  29(జనం సాక్షి ) యావత్ తెలంగాణ రాష్ట్రంలోని  తలమనికమని రాష్ట్ర పంచాయతీరాజ్  గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు,సోమవారం తోరూర్ …

కరీంనగర్

మధ్యాహ్న భోజన కార్మికుల ఎంపీడీవో రమాదేవికి వినతి పత్రం అందించారు

ముస్తాబాద్ ఆగస్టు 29 జనం సాక్షి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 3 వేల రూపాయలు ఇస్తా అని మాట తప్పి 8 ఎండ్లు గడిచిన ఇప్పటికి ఉలుకు పలుకు లేదు.…

జిల్లా వార్తలు

సైదులు సేవలు మరువలేనివి…

అనంతగిరి,జనంసాక్షి సైదులు మృతి బాధాకరమని గ్రామానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అమీనాబాద్ గ్రామ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం గ్రామంలో జరిగిన సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి…

జిల్లా వార్తలు

ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ని కలిసిన రాజేందర్

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29(జనం సాక్షి)  రాజ్యసభ సభ్యులు ఓబిసి జాతీయ అధ్యక్షులు లక్ష్మన్ ను ఓబీసీ నేత పుప్పాల రాజేందర్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఓబీసీల గురించి రాజేందర్ వివరించారు. అదేవిధంగా బిజెపి పార్టీ కి…