Thursday, 5 November 2026

August 2022

జిల్లా వార్తలు

రాష్ట్ర మహాసభల హాల్ పోస్టర్ ఆవిష్కరణ అంజయ్య చారి

నాంపల్లి ఆగస్ట్ 29(జనం సాక్షి )నాంపల్లి మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయంలోని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడవ  మహాసభల సందర్భంగా సోమవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆర్ అంజయ్య చారి వాల్ పోస్టర్…

జిల్లా వార్తలు

విద్యార్థిని పట్ల అసభ్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి ని వెంటనే విధులనుండి తొలగించాలి.

-ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి); విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పంతులే విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి కోపద్రయ్యల లోనై ప్రధానోపాధ్యాయిని విద్యార్థిని తల్లిదండ్రులు దేహశుద్ధి…

వార్తలు

నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆసరా పెన్షన్ల పంపిణీ

  దంతాలపల్లి ఆగస్టు 29 జనంసాక్షి ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆసరా పెన్షన్లు మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ధర్మారపు వేణు తెలిపారు. మండల…

suryapet

మట్టి విగ్రహాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

 జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వినాయక చవితి ఉత్సవాలను కలిసిగట్టుగా జరుపుకోవాలని, మట్టి విగ్రహాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు.సోమవారం బిసి…

జిల్లా వార్తలు

*హనుమాన్ శక్తి హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ చారి*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(29):* హనుమాన్ శక్తి హిందూధర్మ పరిరక్షణ సంస్థ వనపర్తి జిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు ఈ కమిటీ నూతన జిల్లా అధ్యక్షులుగా గోపాల్ పేట్ మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన రాజేష్…

జిల్లా వార్తలు

మాకు న్యాయం చేయండి మహా ప్రభో

-జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి); మాకు న్యాయం చేయాలని, పొలం పక్కన ఉన్న వారి పై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి…

suryapet

ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పెండింగులో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబొయిన కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక 60 ఫీట్ రోడ్ నుండి కొత్త బస్టాండ్ వరకు పెండింగ్…

జిల్లా వార్తలు

స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగు పడకపోతే చర్యలు

 మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఖైరతాబాద్ : ఆగస్టు 29 (జనం సాక్షి) స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగు పడకపోతే చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ప్రధాన క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ ఆటోల పనితీరును సంబంధిత…

జిల్లా వార్తలు

-ఉత్తమ విలువలతో కూడినది జర్నలిజం.

వ్యవస్థ లోపాలని గుర్తించిన వారే నిజమైన జర్నలిస్టు. -ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డులు అందిస్తాం. -జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తాం. — రాష్ట్ర పర్యాటక,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. -జర్నలిస్టు లకు…

జిల్లా వార్తలు

అర్హులందరికీ ఆసరా అందిస్తాం

జుక్కల్, ఆగస్టు29,జనంసాక్షి , అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆయన సోమవారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని తహాసీల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త లబ్ధిదారులకు…