*సీఎం సహాయనిధి నిరుపేదలకు గొప్ప వరం*
– చింతకాయల ఉపేందర్ మునగాల,ఆగస్టు04 (జనంసాక్షి): నిరుపేదల అనారోగ్య సమస్యలకు ముఖ్యమంత్రి సహాయ నిధి తోడ్పాటునందించి పేదల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో కృషి చేస్తుందని మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్ అన్నారు. గురువారం మునగాల గ్రామపంచాయతీ ఆవరణలో సీఎం…






