నేనులో జనం
విశ్వవిజేత కూలిపోయే నిక్కినీల్గె నియంత నిష్క్రమించె సూర్యుడస్తమించని రాజ్యం కాంతివిహీనమయ్యె రాజ్యాలు మట్టి కలిసె కూలిక్రూరత్వపుగుర్తుగా మిగిలినకోటలు పర్యాటక కేంద్రాలయ్యాయి నేనింత నువ్వింత అని విర్రవీగితే కాటికే చివరి దారి ప్రజాభిమతం హితం కోరని నేతల చరిత్రకు చెదలు…








