Tuesday, 3 November 2026

August 2022

Featured News

పింగళి జయంతి వేడుకల్లో సిఎం జగన్‌

క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ పింగళి ఫోట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం అమరావతి,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో…

జిల్లా వార్తలు

*గద్వాలలో న్యాయవాదుల ధర్నా*

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 2 (జనం సాక్షి);  ములుగు జిల్లా న్యాయవాది మల్లారెడ్డిని కొందరు దుండగులు హత్య చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గద్వాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా…

కరీంనగర్

కనుల పండగ నాగుల చవితి వేడుకలు.

జనం సాక్షి ఆగస్టు 2….. రాయికల్ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో నాగుల చవితి సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేశారు  ఉదయం  నుండి ప్రసిద్ధ నాగలయం(పుట్ట)దగ్గర భక్తులు క్యు కట్టి నాగేశ్వర స్వామి దర్శించుకున్నారు.ఎంపీపీ లవుడ్య…

కరీంనగర్

వడ్డె లింగాపూర్ గ్రామంలో పారిశుద్ధ పనులను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్

….. జనం సాక్షి ఆగస్టు 2.. రాయికల్ మండల్ వడ్డే లింగాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో సంతోష్ కుమార్ పంచాయతీ కార్యదర్శి కవిత గ్రామ సర్పంచ్ అనుపురం రవి వార్డు సభ్యులు గ్రామంలో మురికి కాలువలో…

జిల్లా వార్తలు

నేడు హైదరాబాదులో జరిగే కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాను విజయవంతం చేయండి !

భూపాలపల్లి (ప్రతినిధి) ఆగస్టు 2 జనం సాక్షి : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 22 ప్రకారం నెలకు 19531 రూపాయలు ,రోజుకు 751 రూపాయలు చొప్పున ఇవ్వాలని నేడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలోసింగరేణి…

ఖమ్మం

కార్మిక శాఖ మంత్రిని కలిసిన ఐ ఎఫ్ టి యు బృందం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 02 (జనం సాక్షి) సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీ.వో నెం.22 గెజిట్ ప్రకటించి వేతనాలు పెంచాలని ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కి…

జిల్లా వార్తలు

*పల్లె ప్రకృతి వనాలను సందర్శించిన ఎంపిడిఓ కథలప్ప*

వీపనగండ్ల ఆగస్టు 01 (జనం సాక్షి) వీపనగండ్ల మండలంలోని కొర్లకుంట గ్రామంలో పల్లె ప్రకృతి వనం సందర్శించి కలుపు మొక్కలను నివారించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి కి సూచించడమైనది.అవసరం ఉన్నచోట మొక్కలు నాటాల్సిందిగా కోరనైనది. వేపుగా ఎదుగుటకు వాడవలసిన పద్ధతులను…

జిల్లా వార్తలు

అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టుల నాసిరకం పనులతో నష్టపోతున్న రైతులు

గంగారం ఆగస్టు 1 (జరం సాక్షి) గంగారం మండలంలోని దుబ్బగూడెం గ్రామపంచాయతీ మామిడిగూడెం గ్రామంలో శనివారం కురిసిన వానకి గోగు రామకృష్ణ,మౌనిక దంపతుల 20 గుంటల పొలం వరదకి కొట్టుకుపోయింది.చెరువుకి తూము తెగిపోయి చాలాకాలం అవుతుంది వాన ఎక్కువగా…

జిల్లా వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి..

మల్కాజగిరి.జనంసాక్షి.ఆగస్టు1 మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని బిజేపి మల్కాజి గిరి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్  అధికారులను డిమాండ్ చేశారు.సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద…

Main

రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగి కాలిబుడిదైనవి. 

నేరడిగొండఆగస్టు1(జనంసాక్షి): మండలంలోని కుఫ్టీ గ్రామ సమీపంలోని 44నంబర్  నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు డీ కొన్న సంఘటనలో మంటలు చెలరేగి వాహనాలు కాలి బుడిదయ్యాయి ఎలాంటి ప్రాణ…