Monday, 2 November 2026

August 2022

జిల్లా వార్తలు

చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి

*వాల్ పోస్టర్ ఆవిష్కరణ మిర్యాలగూడ. జనం సాక్షి. ఈ నెల రోజున  చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక లేబర్ అడ్డా వద్ద…

జిల్లా వార్తలు

ఘనంగా సీనియర్ జర్నలిస్టు నాయిని రాజగోపాల్ జన్మదిన వేడుకలు

దౌల్తాబాద్ ఆగష్టు 1, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో పలు గ్రామాలలో మరియు మండల కేంద్రంలో బాలుర వసతి గృహంలో సీనియర్ జర్నలిస్టు, పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్, దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు నాయిని రాజగోపాల్…

Main

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పాల బాలరాజు చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 01 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ ఆకునూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పాల బాలరాజు అన్నారు. సోమవారం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆకునూరు గ్రామానికి…

జిల్లా వార్తలు

కార్మికుల సంక్షేమం కోసం అంజయ్య విశేష కృషి

*వర్ధంతి సభలో జూలకంటి మిర్యాలగూడ. జనం సాక్షి కార్మికుల సంక్షేమానికి నకరికంటి అంజయ్య విశేష కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో నకరికంటి…

Featured News

ప్రపంచ రికార్డు @ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్‌ కిట్స్‌ వేదికగా ఇవాళ (ఆగస్ట్‌ 1) రాత్రి  8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్‌ మరో 57 పరుగులు చేస్తే..…

Featured News

ఆహారభద్రత కార్డుదారులకు ఉచితంగా 15 కేజీల బియ్యం పంపిణీ

నల్లగొండ: ఆగస్టు నెలకు సంబంధించి ఆహారభద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఉచితంగా 15 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే జిల్లాలో మొత్తం 4,67,814 కార్డుదారులు ఉండగా ఇందుకు గాను ప్రభుత్వం 21,825.100 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించింది.…

Featured News

క్యాసినో.. ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్‌

హైదరాబాద్‌: క్యాసినో ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు, నోటీసు కాపీతోపాటు అడ్వకేట్‌ను ప్రవీణ్‌ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నది. విదేశాల్లో క్యాసినో నిర్వహణ,…

Featured News

నగరంలో పలు చోట్ల భారీ వర్షం

 హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఒక్కసారిగా నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజగుట్ట,…

Featured News

సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గం సమావేశం

కోల్‌కతా: సీఎం మమతా బెనర్జీ తన కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. అయితే కేబినెట్‌లో స్వల్ప మార్పులే ఉంటాయా లేక మంత్రివర్గం మొత్తాన్ని మారుస్తారా…

Featured News

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్య

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం  ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని  అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు…