గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి
ఘట్కేసర్ ఆగస్టు 28 జనం సాక్షి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి లోనే కాకుండా మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో గణేష్ చవితి సందర్భంగా గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఘట్కేసర్ సీఐ చంద్రబాబు అన్నారు.…







