నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి కొండంత భరోసా :జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్.
దౌల్తాబాద్ ఆగష్టు 28,జనం సాక్షి. పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం కొనసాగుతుండగా అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యం చేయించుకున్న వారికి…










