Friday, 6 November 2026

August 2022

ఖమ్మం

అగ్ని ప్రమాద కుటుంబానికి ఆర్థిక సహాయం

  కోదండ రామాలయ కమిటీ చైర్మన్ సైఫా సురేష్   కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దబ్బేట రమేష్ ఇల్లు విద్యుత్ షాక్ తో పూర్తిగా దగ్ధమవగా విషయం…

జిల్లా వార్తలు

నిజాయితీ చాటిన యువకుడు సామూయేల్

అభినందించిన ఎస్సై రాజు కుమార్ మాహాదేవపూర్ ఆగస్ట్ 28 ( జనంసాక్షి) మాహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఈదునూరి సామూయేల్ శనివారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో తన పనుల నిమిత్తం మార్కెట్ దారి గుండా వెళ్తుంటే…

జిల్లా వార్తలు

ఉస్మానియా యూనివర్సిటీ తనకు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను ….. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

సికింద్రాబాద్   (   జనం సాక్షి )     ఉస్మానియా యూనివర్సిటీ తనకు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్ష సెంటర్లను  ఆయన…

ఖమ్మం

ఆప్యాయంగా సేవలందిస్తున్న హెడ్ నర్స్ శంకర ‘అ’మ్మ

 ఆమె అభిమానులుగా మారిన వందేళ్ల వృద్ధులు – వైద్య సేవలకు ఫిదా అవుతున్నా రోగులు చండ్రుగొండ  జనం సాక్షి (ఆగస్టు  28) : సహజంగా సర్కార్ దవాఖానా అంటే   రోగులు వెళ్లేందుకు ఇష్టపడరు. అక్కడి వైద్య సేవలపై  వారికి నమ్మకం…

జిల్లా వార్తలు

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

పాను గల్,ఆగస్టు 28( జనం సాక్షి) మండలం పరిధిలోని షాగాపూర్ గ్రామానికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం రోజు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. గ్రామానికి చెందిన తెలుగు అలివేందుకు16,000/- వంగూరి సుదర్శన్ కు…

ఆదిలాబాద్

ఈశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు.

భక్తిశ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థిస్తూ భజనలు. తాండూరు అగస్టు 28(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బశవేశ్వరనగర్ లో కొలువుదీరిన చెరువెంటీశ్వర ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయం లో ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా…

ఖమ్మం

అగ్ని ప్రమాద బాధితులకు వన ప్రేమి ఆర్థిక సహాయం

  కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామానికి చెందిన దబ్బేటి రమేష్ స్వగృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న వన ప్రేమికులు డాక్టర్ పులుసం సాంబయ్య తన వంతు…

జిల్లా వార్తలు

గిరిజన సంక్షేమం కోసం తెరాస కృషి

ఎమ్మెల్యే కంచర్ల నల్గొండ బ్యూరో. జనం సాక్షి  గిరిజన సంక్షేమ కోసం తెరాస ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్రనాయక్ లు అన్నారు. ఆదివారం…

జిల్లా వార్తలు

గిరిజన సంక్షేమం కోసం తెరాస కృషి

ఎమ్మెల్యే కంచర్ల నల్గొండ బ్యూరో. జనం సాక్షి గిరిజన సంక్షేమ కోసం తెరాస ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్రనాయక్ లు అన్నారు. ఆదివారం…

జిల్లా వార్తలు

క్రీడా పోటీలను ప్రారంభించిన సీఐ సీతయ్య

మక్తల్ ఆగస్టు 28 (జనంసాక్షి) జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకొని తగ్గాఫ్ వార్ ,మాస్టర్ అథ్లెటిక్స్, షూటింగ్ బాల్ ,ఏకలవ్య స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో బాలికలకు తగ్గాఫ్ వార్ పోటీలను ప్రారంభించారు. ఈ…