టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభాకర్ గుప్తా మాతృమూర్తి చిత్రపటానికి మాలవేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.
మర్పల్లి ఆగస్టు 28 (జనం సాక్షి) టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పిఏ సిఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా తల్లి ప్రమీలాదేవి అన ఆరోగ్యంతో ఇటీవల మృతిచెందారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్…










