విలేకరులను ఘనంగా సన్మానించిన ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్
మోత్కూరు సెప్టెంబర్ 24 జనంసాక్షి : తుంగతుర్తిలోని సిరి ఫంక్షన్ హాల్లో శనివారం నియోజకవర్గం లోని 9 మండలాల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లను ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ ఘనంగా సన్మానించారు.…










