Saturday, 7 November 2026

September 2022

జిల్లా వార్తలు

శ్రీ దత్త గిరి లో పండరీపూర్ పీఠాధిపతుల పూజలు

ఝరాసంగం సెప్టెంబర్ 25( జనంసాక్షి)జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ ఆశ్రమంలో పండరిపూర్ కరండే క్షేత్ర పీఠాధిపతులు శ్రీ అభాదన్ మహారాజ్, సంత్ భీమ్ రావు మహారాజ్ బర్దిపూర్ ఆశ్రమం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ముందుగా…

కరీంనగర్

పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాల పంపిణీ

హుజూర్ నగర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఓజో ఫౌండేషన్ అధినేత  పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గా   మాత విగ్రహాల బహుకరణ   ఆదివారం కన్నుల పండుగలా  జరిగిందని ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి…

Featured News

న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలి

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యవస్థలను కలుపుకుని ప్రజలతో కలిసి నడుస్తున్నామని వెల్లడి నిజామాబాద్,  బ్యూరో,  సెప్టెంబర్ 25 :(జనంసాక్షి):      సామాన్యులకు సైతం న్యాయ సహాయం అందేలా న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలని…

కరీంనగర్

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మునుగోడు సెప్టెంబర్ 25(జనం సాక్షి): ఆర్టీసిఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమైక్య అధ్యక్షులు కే. రాజిరెడ్డి,ప్రధాన కార్యదర్శి ఎం.విచారి మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

ఎంగిలిపూల బతుకమ్మ తో మొదలైన బతుకమ్మ సంబరాలు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని దుండ్ర పల్లి గ్రామంలో ఆదివారం రోజున ఎంగిలి పువ్వుల బతుకమ్మతో ప్రారంభమైంది. తీరొక్క పూలతో రోజొక్క తీరుగా తొమ్మిదిరోజులు బతుకమ్మను…

జిల్లా వార్తలు

అధైర్యపడవద్దు .. మనోవేదనకు గురికావద్దు.

63వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు. – ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ కురువ రామచంద్ర. ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): వీఆర్ఏ మిత్రులు ఎవ్వరు కూడా అధైర్య పడవద్దని, మనోవేదనకు గురి కావద్దని.. మన డిమాండ్లు…

జిల్లా వార్తలు

సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ బతుకమ్మలు..

ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): కల్వకుర్తి పట్టణంలోని ఎస్ పి ఆర్ పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలకు దాయాలకు పుట్టిల్లుగా తెలంగాణ బతుకమ్మలు కొనసాగుతున్నాయని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శనివారం పాఠశాలకు దసరా సెలవులు ప్రారంభం…

జిల్లా వార్తలు

బాధితులకు..టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు. ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): ఆపదలో ఉన్న వారికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు అన్నారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి…

కరీంనగర్

రోడ్డుపైగోతులను పూడ్చిన టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ పోచారం నుండి జహీరాబాద్ వెళ్లే రహదారి గోతుల మాయంగా మారడంతో మండల పరిధి లోని లింగంపల్లి పోచారం శివారుల మధ్య గల బీటి రహదారిపై ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితోపాటు టి ఆర్…

జిల్లా వార్తలు

లింగంపల్లిలో ప్రారంభమైన క్రికెట్ టోర్నీ

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ రేగోడు మండల పరిధి టి లింగంపల్లి గ్రామం లో ఆదివారం క్రికెట్ టార్నీ నీ ప్రారంభించారు. రేగోడు ఎస్సై సత్యనారాయణ క్రికెట్ ఆడి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు సుల్తానోల్ల ధోని…