ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
జహీరాబాద్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని జేజే .ఫంక్షన్ హాల్లో జమియతే ఆహ్లే హాదీస్ జహీరాబాద్ శాఖ వారు హైదరాబాద్ లోని మక్కా కంటి వైద్య ఆస్పత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.కంటి…










