యాచారంలో ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని యాచారం మండల కేంద్రం లో బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి అతను దేశానికీ, సమాజానికి చేసిన సేవను గుర్తు…








