దీనధయాళ్ ఉపాధ్యాయ జీవితం స్పూర్తి దాయకం.
తొర్రూర్ 25 సెప్టెంబర్( జనంసాక్షి ) బీజేపీ పూర్వపు జనసంఘ్ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ పండిట్ దీనధయాళ్ ఉపాధ్యాయ గారి 106వ జయంతి సందర్భంగా ఈరోజు తొర్రూర్ లో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.…









