నవరాత్రి ఉత్సవాల ఆటపాటల పోటీలో పాల్గొనండి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి): ఈనెల 26 సోమవారం నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆవోపా, వాసవీ క్లబ్,వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాల లో ప్రతి…










