భూ కబ్జాలతో వస్తున్న ఆరోపణలతో నాకు ఎలాంటి సంబంధం లేదు : మున్సిపల్ వైస్ చైర్మన్
జనం సాక్షి: నర్సంపేట నర్సంపేట పట్టణంలోని పాకాల ఆయుకట్టు జాలు బంధం కాలువ భూమిని కబ్జా చేస్తున్నామని చెప్పి నాపై చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి అన్నారు.…









