హత్య కేసు నిందితులు రిమాండ్.
దౌల్తాబాద్, సెప్టెంబర్ 23, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామానికి చెందిన అనుమండ్లకాడి వెంకటయ్య ను నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా చంపి ఇంట్లోనే పెట్రోలు పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే. మృతుని సోదరుడైన ఐలయ్య…









