మహారాష్ట్రలో పసుపు సాగు,మార్కెటింగ్ విధానాలను పరిశీలించిన కేసముద్రం మార్కెట్ కమిటీ
కేసముద్రం సెప్టెంబర్ 23 జనం సాక్షి / కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గ్రామాల్లో పసుపు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతుండడం,అదే రీతిలో ధర కూడా పడిపోతుండడంతో పసుపు సాగు విస్తీర్ణం పెంపు, ఇతర ప్రాంతాల్లో లభిస్తున్న ధరలు…










