Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోవాలి-డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

  హనుమకొండ (22 సెప్టెంబర్) తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తన కార్యాలయంలో మాట్లాడుతూ, తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భావానికి మూల కారణమైన తెలంగాణ ఉద్యమకారులు వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక…

జిల్లా వార్తలు

అర్హులందరికీ పింఛన్లు : ఎంపీపీ కరణం అరవింద్ రావ్

పరిగి రూరల్, సెప్టెంబర్ 22 ( జనం సాక్షి ) : వృద్దులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు ఆర్థిక వెసలు బాటు కల్పించేందుకు అర్హులందరికీ పింఛన్లు అందజేయనున్నామని ఎంపీపీ కరణం అరవింద్ రావ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి…

జిల్లా వార్తలు

నేడు ఎమ్మెల్యే రాయికోడ్ మండలంలో పర్యటన

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 22  రాయికోడ్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించానున్నారు అని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్…

కరీంనగర్

ప్రాజెక్ట్ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య.

ములుగు బ్యూరో,సెప్టెంబర్22(జనం సాక్షి):- గురువారం గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్ట్ నగర్ బాలికల గిరిజన ఆశ్రమ  పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగ సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు.బాలికల గిరిజన…

జిల్లా వార్తలు

సద్దుల బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించాలి

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్… హన్మకొండ బ్యూరో చీఫ్ 22 జనంసాక్షి గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా…

జిల్లా వార్తలు

“వీఆర్ఏల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు”

 వీఆర్ఏల సమ్మె 60వ రోజుకు చేరిన సందర్భంగా, దీక్షా శిబిరాన్ని సందర్శించిన  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పెన్ పహాడ్. సెప్టెంబరు 22 (జనం సాక్షి) :  సమ్మె…

suryapet

జాతీయ అవార్డులు అధికంగా వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ అమలు

జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట కలెక్టరేట్ (జనంసాక్షి): జాతీయ పంచాయతీ అవార్డులు మన జిల్లాకు అధికంగా అందే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని  జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జాతీయ…

జిల్లా వార్తలు

పార్టీ శ్రేణులు క్రమశిక్షణ ఉల్లంగించరాధు

సహనం పాటించాలి, శాంతి యుతంగా యేదైనా సాధించవచ్చు. – కార్యకర్తల అభ్యున్నతికి నేను ఎల్లవేళలా కృషి చేస్తా. – కార్యకర్తల ఆర్ధికాభివృద్ధికి అధిష్టానం సానుకూలం. ములుగు జిల్లా బ్యూరో,సెప్టెంబర్ 22 (జనం సాక్షి):- పార్టీ శ్రేనులు క్రమశిక్షణ ఉల్లంఘించారాదని…

జిల్లా వార్తలు

మన ఊరు – మన బడి,మన బస్తీ – మన బడి క్రింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి , మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన  పనులు త్వరితగతిన పూర్తి  చేయాలని జిల్లా కలెక్టర్…

జిల్లా వార్తలు

” హఫీజ్ పేట్ మాదాపూర్ డివిజన్ పరిధిలో ఆసరా పింఛన్ల పంపిణీ కోలాహలం”

 మాదాపూర్, సెప్టెంబర్ 22( జనంసాక్షి): వృద్ధులు, వికలాంగులు, వితంతువులకొరకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లలోభాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ పరిధిలో గురువారం పెద్ద మొత్తంలో ఆసరా పింఛన్ల పంపిణీ చేపట్టారు.…