*ఏపీలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగింపు అభ్యంతరకరం*
సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న ఉభయ సభల్లో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చటం అభ్యంతరకరం అమానుషమని మండలంలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ…










