Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

కలెక్టర్ ను కలిసిన జెడ్పీటీసీ రణం జ్యోతి.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 21,జనం సాక్షి. మండల అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను బుదవారం దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసారు. మండలంలో జరుగుతున్న పనుల పురోగతి పై చర్చించారు.…

జిల్లా వార్తలు

కొత్తకొండ ఈవోగా కిషన్ రావు

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (21) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవస్థానం ఆలయం ఈవోగా కిషన్ రావు ను నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారి చేశారు ఇక్కడ పనిచేస్తున్న ఈవో,ఎం మారుతి అగ్రవారం…

జిల్లా వార్తలు

రామప్పలో మూడో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్

ఆకట్టుకున్న పేరిణి శివతాండవం వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి :  వరల్డ్ హెరిటేజ్ వాలెంటీర్స్ క్యాంపెయిన్ లో భాగంగా మూడో రోజు రామప్పలో వాలెంటైర్స్ మొదటగా యోగ గురువు  రాంబాబు ఆధ్వర్యంలో రామప్ప గార్డెన్లో రెండు పార్టీ యోగాసనాలు…

suryapet

రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటాం

– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట ( జనంసాక్షి ): రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా…

జిల్లా వార్తలు

నేషనల్ అవార్డు గ్రహీత

విద్యార్థిని సన్మానించిన స్థానిక సర్పంచ్ ఎంపిటిసి జడ్పిటిసి పెద్దవంగర సెప్టెంబర్ 21(జనం సాక్షి ) పెద్దవంగర మండలం కోరిపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థికి నేషనల్ అవార్డు  గ్రహీత కు  సన్మానం బుధవారం కోరిపల్లి ప్రాథమిక పాఠశాలలో…

జిల్లా వార్తలు

బిటి రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే…

 కొత్త పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ…* ఫోటో రైటప్: పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీ ఎమ్మెల్యే… వరంగల్ బ్యూరో సెప్టెంబర్ 21 ( జనం సాక్షి)          నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిలో భాగంగా…

జిల్లా వార్తలు

మున్నూరు కాపు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఘన సన్మానం

 కుబీర్ ( జనం సాక్షి 21); నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన కొట్టే హన్మండ్లు మున్నూరు కాపు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. కావున ఈ సందర్భంగా బుధవారం రోజున సిర్పిల్లీ (హెచ్) గ్రామ…

జిల్లా వార్తలు

*బీసీ మహిళా అధ్యక్షురాలిగా పెద్దేముల్ వైస్ ఎంపీపీ*

పెద్దేముల్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలుగా కందనెల్లి ఎంపీటీసీ,పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారిని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య,బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్…

జిల్లా వార్తలు

టీపీసీసీలో చారులత రాథోడ్ కు సభ్యులుగా చోటు.

జనం సాక్షి ఉట్నూర్.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు కార్యవర్గా సమావేశం గురువారం హైదరాబాద్లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీరాజ్ మోహన్ ఉన్నితన్ శ్రిరాజ్ బాగెల్ హాజరయ్యారు.…

జిల్లా వార్తలు

” మరణశయ్యపై సర్కారు సదువు… ఈ పాపం కేసిఆర్ కే దక్కుతుంది – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 21( జనంసాక్షి): రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ అప్రతిష్టకు లోనవుతుందని, నేడు సర్కారు సదువు మరణశయ్యపై వేలాడుతోందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు.…