ఉచిత కంటి వైద్య శిబిరం
దౌల్తాబాద్ సెప్టెంబర్ 20, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో ఉషోదయ లేజర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో గ్రామ సర్పంచ్ సూరంపల్లి శ్యామలకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ…










