మృతుడి కుటుంబానికి చేయూత…
సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా… ములుగు, గోవిందరావుపేట,సెప్టెంబర్20(జనం సాక్షి):- మృతుడి కుటుంబానికి సాయం అందించిన ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు.ములుగు జిల్లా గోవిందరావు…










