ప్రభుత్వ పాఠశాలలోనే వసతులు ఫుల్
శివ్వంపేట సెప్టెంబర్ 20 జనంసాక్షి : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన వసతులు ఫుల్ గా కల్పిస్తున్నామని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు. శివ్వంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు…










