ఆధార్,రేషన్ కార్డుల ప్రకారం ఇండ్లు డిఎన్ డిడి నోటిఫికేషన్ ప్రకటించాలి.
తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసిన భూ నిర్వాసితులు మల్హర్ జనంసాక్షి ఆధార్,రేషన్ కార్డులు,గ్రామపంచాయతీ రికార్డుల ప్రకారం తాడిచెర్ల మైన్ కు డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న స్థానికుల భూములు,ఇండ్లను డిఏన్ డి పబ్లిస్ నోటిఫికేషన్…










