త్వరలో అందుబాటులోకి రానున్న నాగోల్ ఫ్లైఓవర్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 19,జనంసాక్షి: హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు పూర్తి మౌలిక వసతులు కల్పించేందుకు జిహెచ్ఎంసి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది.సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్.ఆర్.డి.పి తో…









