ఇసుక వ్యాన్ పట్టివేత కేసు నమోదు
అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై డి.సుధాకర్ జనంసాక్షి (చిగురుమామిడి) సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రామాంచ వాగు నుండి శనివారం ఉదయం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో…










