Monday, 9 November 2026

September 2022

జిల్లా వార్తలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి నేతలు

మానకొండూర్ లో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు మానకొండూరు, ఆర్ సి, సెప్టెంబర్ 17( జనం సాక్షి) సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మానకొండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు రాపాక…

జిల్లా వార్తలు

బీజేపీ రాష్ట్ర కార్యర్శి ప్రకాశ్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం.

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్:17 మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద ఈరోజు బిజెపి కార్యదర్శి ప్రకాష్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు .చాకలి ఐలమ్మ, దొడ్డ కొమురయ్యలను న్యూస్ ఛానల్ లో తెలంగాణ రైతంగ సాయుధ…

కరీంనగర్

సమర యోధుల త్యాగఫలం తెలంగాణ

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : రెండు వందల సంవత్సరాల అణచి వేతకు వ్యతిరేకంగా సమర యోధుల పోరాట ఫలితంగా నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిందని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ…

ఆదిలాబాద్

బంజారా భవనం ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు.

తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు సెప్టెంబర్ 17(జనంసాక్షి) హైదరాబాద్ నడిబొడ్డున బంజా భవనం ఏర్పాటు చేయడం పట్ల తాండూరు నియోజక వర్గ గిరిజన సోదరులు హర్షం వ్యక్తం చేశారు .శనివారం హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్…

suryapet

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్. వడ్డేపల్లి మల్లారెడ్డి

బచ్చన్నపేట సెప్టెంబర్ 17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు . తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా. బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి గ్రామపంచాయతీలో జనగణమన గీతమాలపిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

కాలజ్ఞానం బ్రహ్మంగారి దివ్య దృష్టికి తార్కారం.

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తెరాస సర్కార్ చేయూత. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. …. జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి) కాలజ్ఞానంతో భవిష్యత్తును మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసిన బ్రహ్మంగారు ప్రతి ఒక్కరికి…

తెలంగాణ

మోడీ బాగుండాలని ప్రత్యేక పూజలు

ముప్కాల్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంద సంవత్సరాలు ఆయురా ఆరోగ్యఐశ్యర్యలతో కలకాలo బాగుండాలని కోరుతూ ముప్కాల్ మండల బిజెపి పార్టీ ఘనంగా మర్రిచెట్టు దేవస్థానం వద్ద శ్రీ శివలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.రాబోయే ఎన్నికలలో…

జిల్లా వార్తలు

సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్సవానికి తరలిన బంజారాలు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.చేతుల మీదుగా,

పెగడపల్లి సెప్టెంబర్ 17(జనం సాక్షి ) పెగడపల్లి మండలం  సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్సవానికి తరలిన బంజారాలు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.చేతుల మీదుగా, శనివారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెగడపల్లి…

జిల్లా వార్తలు

నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది నేటి రోజే

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి – ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి నరసింహులు కు ఘన సన్మానం మక్తల్, సెప్టెంబర్ 17, (జనం సాక్షి న్యూస్) నేడు…

ఆదిలాబాద్

బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం.

బెల్లంపల్లి టౌన్, సెప్టెంబర్17,(జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం శనివారం ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి నియోజక వర్గ బిజెపి ఇన్చార్జ్ కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో లంబాడి తండాలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం బెల్లంపల్లి…