Monday, 9 November 2026

September 2022

కరీంనగర్

బంజారా భవనం ప్రారంభోత్సవానికి బయలుదేరిన గిరిజనులు బంజారా లు

పెద్దవంగర సెప్టెంబర్ 17(జనం సాక్షి ) పెద్దవంగర మండల   సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్సవానికి తరలిన బంజారాలు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.చేతుల మీదుగా, శనివారం బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవనం ప్రారంభోత్సవని కి…

ఆదిలాబాద్

నేడు సాంస్కృతిక కార్యక్రమాలు

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జనం సాక్షి బ్యూరో.నల్గొండ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రొత్సవాల సందర్భంగా నేడు(ఆదివారం,18.9.22) న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు .నల్గొండ జిల్లా కేంద్రం చిన వెంకట్…

జిల్లా వార్తలు

డెంగ్యూ జ్వరం తో ఒకరు మృతి..

  మహాదేవపూర్. సెప్టెంబర్17 (జనంసాక్షి) మహాదేవపూర్ మండలంలోని పెద్దంపేట లో శుక్రవారం రాత్రి విషజ్వరం తో ఒకరు మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు దుర్గం పోచయ్య (59) కు పెద్దంపేట శివారు లో రెండున్నర…

కరీంనగర్

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రోహిత్ సింగ్

మిర్యాలగూడ సెప్టెంబర్ 17జనం సాక్షి : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆర్డీవో రోహిత్ సింగ్ ఆవిష్కరించారు. డి ఏ ఓ రాధా, డిటి హాజీ, జమాల్ తోపాటు…

జిల్లా వార్తలు

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను క్యాతన్ పల్లి పురపాలక సంఘ కార్యాలయములో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ అర్రం విద్యాసాగార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, వందనం…

ఆదిలాబాద్

ప్రజల ఐక్యతతో అభివృద్ధి సాధ్యం –

-రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వివేకంతో విద్వేషాలను తిప్పికొడదాం జాతీయ సమైక్యతను చాటేలా ఘనంగా జరిగిన వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేసిన రాష్ట్ర ప్రణాళిక…

కామారెడ్డి

కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలు..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి); కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.విశ్వకర్మ చిత్రపటానికి రాష్ట్ర శాసనసభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి మొక్కుకున్నారు. కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

కోహిర్ లో ఘనంగా జాతీయ సమైక్యత ఉత్సవాలు

జహీరాబాద్ సెప్టెంబర్ 17(జనం సాక్షి)మండల కేంద్రంలోని మండలప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఘనంగా జరుపుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జడ్పిటిసి రాందాస్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరులను…

జిల్లా వార్తలు

ఎడమ కాలువ గండిని తక్షణమే పూడ్చి పంటలను కాపాడాలి

– సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్   మునగాల, సెప్టెంబరు 17(జనంసాక్షి): సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని తక్షణమే పూడ్చి సాగునీరు అందించి, పంటలను కాపాడాలని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కోదాడలో…

జిల్లా వార్తలు

గోపా ఆధ్వర్యంలోఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవవం…

హన్మకొండ బ్యూరో చీఫ్ 17సెప్టెంబర్ జనంసాక్షి శనివారం రోజున తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హంటర్ రోడ్డులో గల గౌడ హాస్టల్ భవనం నందు జాతీయ పతాకం ఎగరవేసిన గోపా జిల్లా అధ్యక్షులు డా.చిర్ర రాజు గౌడ్…