కమ్యూనిస్టులదే సాయుధ పోరాట చరిత్ర. 14 నుండి విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 15(జనంసాక్షి): తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర కమ్యూనిస్టులే వహించారని బిజెపి కాంగ్రెస్ పార్టీలు కాదని నేడు బిజెపి రాజకీయ కుట్రకు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని సిపిఐ…









