Sunday, 8 November 2026

September 2022

suryapet

బాలలసమస్యలుపరిష్కరించుటకే బాల అదాలత్…

 ఎస్సీపీసీఆర్ సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు… హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి బాలల సమస్యలు పరిష్కరించుటకు బాల అదాలత్ నిర్వహిస్తున్నట్లు  తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సీపిసీఆర్) సభ్యులు యెడ్లపల్లి బృందాధర్ రావు…

జిల్లా వార్తలు

విద్యార్థులకు నూలి పురుగుల నిర్మూలన మాత్రలు వేసిన ఆరోగ్య సిబ్బంది.

బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం బీర్కూరు మండల కేంద్రంలోని సన్ వే ప్రైవేటు పాఠశాలలో ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు నులి పురుగు నిర్మూలన మాత్రలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల…

ఖమ్మం

ఆంజనేయ స్వామి గుడిలో నాటిన హుండి చోరి

దోమ సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో బుదవారం అర్ధరాత్రి హనుమాన్ దేవాలయంలో ఉండి ని పగలగొట్టిదొంగతనానికి పాల్పడ్డారు ఆంజనేయస్వామి గుడి నిర్వాహకులు యొక్కవాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని…

ఆదిలాబాద్

నీట్ పరీక్షలో రాణించిన హోంగార్డ్ తనయుడు

హన్మకొండ బ్యూరో చీఫ్ 15సెప్టెంబర్ జనంసాక్షి ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షలో రాణించిన హోంగార్డ్ కుమారుడిని  వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి బుధవారం సత్కరించారు. వివరాల్లోకి వెలితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోంగార్డ్ విధులు…

జిల్లా వార్తలు

ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన -నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి   గురువారం రోజున జులైవాడ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను హన్మకొండ  వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి  పంపిణీ…

జిల్లా వార్తలు

ఘనంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం..

ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి.. హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి జిల్లాలో గురువారం రోజున మార్కాజీ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి…

జిల్లా వార్తలు

తెలంగాణ జాతీయ స‌మైక్యతా వ‌జ్రోత్స‌వాలు..అభినంద‌నీయం..

–ప్ర‌భుత్వానికి, సీఎం కెసిఆర్ కు, మంత్రి ఎర్ర‌బెల్లికి ధ‌న్య‌వాదాలు –రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసి ప్ర‌శంసించిన నాటి తెలంగాణ స‌మ‌ర యోధులు — వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపి, స‌త్క‌రించిన మంత్రి ద‌యాక‌ర్ రావు. –ఈ…

suryapet

కస్టమర్ల నమ్మకాన్ని పొందాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు కస్టమర్ల నమ్మకాన్ని పొందినప్పుడే ఏ వ్యాపారమైన వృద్ధిలోకి ఉమ్మడి నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్…

జిల్లా వార్తలు

ఎక్సయిజ్ దాడిలో 14 లీటర్ల గుడుంబా స్వాధీనం

ఎసై రాయబారపు రవి కుమార్ ఖానాపూర్ రూరల్ 15 సెప్టెంబర్ (జనం సాక్షి): ఎక్సయిజ్ అధికారుల దాడిలో 14 లీటర్ల గుడుంబా,ముగ్గురు పై కేసు నమోదు చేసినట్లు ఎక్సయిజ్ ఎసై రాయబారపు రవికుమార్ గురువారం తెలిపారు.ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్…

suryapet

ఐసిడిఎస్ పోషణ మాసం కార్యక్రమం

గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (జనం సాక్షి): ఐసీడీఎస్ పోషణ మాసంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో కల్పిస్తున్న సదుపాయాలు గర్భిణీలు  బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ స్వరూప బిక్షం అన్నారు. గురువారం గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం సెక్టార్ పరిధిలో…