రెడ్ హిల్స్ ఫ్యాప్సీలో జరిగిన సీడ్స్ మెన్ అసోసియేషన్ 27వ వార్షిక సమావేశానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
జనం సాక్షి (సెప్టెంబర్ 15 ) వ్యవసాయం వృత్తి కాదు జీవితం ఇది సంస్కృతిని నేర్పే ఆయుధం భూమికి, మట్టికి దూరం కావడం అంటే తల్లిదండ్రులకు దూరం అయినట్లే రాబోయే రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచానికి అన్నం పెట్టే…









