వజ్రోత్సవాలలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి-కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, సెప్టెంబర్ 14 తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్…










