మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కు అందించిన…. టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.
బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జనగామ జిల్లా . బచ్చన్నపేట మండలం. బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త . ఎద్దు వెంకటేష్ ఈ మధ్యకాలంలో కరెంటు షాక్ తో మరణించగా అతని భార్య ఎద్దు…










