Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తరలి రావాలి…

ఎంపీపీ ఓలం చంద్రమోహన్ కేసముద్రం సెప్టెంబర్ 14 జనం సాక్షి / బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ ఓలం చంద్రమోహన్ పాల్గొని మాట్లాడుతూ….ఈనెల 17న హైదరాబాదులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా  సంత్…

జిల్లా వార్తలు

ఘనంగా పోషక వార్షికోత్సవాలు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 14, జనం సాక్షి.  సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం ఉత్సవాల సందర్బంగా జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ,పిల్లలు ఆరోగ్యవంతంగా…

suryapet

బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కట్కూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో  బుధవారం పట్టణంలో జాతీయ జెండాలను చేతబూని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేవైఎం రాష్ట్ర అధికార…

ఆదిలాబాద్

గులాబీ జెండా తోనే ఘనమైన అభివృద్ధి:

వికారాబాద్ జిల్లా టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట సెప్టెంబర్ 14 జనం సాక్షి  గులాబీ జెండా తోనే గ్రామాల్లో ని సత్య శ్యామలంగా అభివృద్ధి పరచుకో వచ్చని జిల్లా…

కరీంనగర్

తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి: టిడిపి జిల్లా ఇన్చార్జి రామిని హరీష్

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అభివృద్ధి జరిగిందని జనగామ జిల్లా టిడిపి ఇన్చార్జ్ రామిని హరీష్ అన్నారు. బుధవారం బచ్చన్నపేట మండలంలోని బోన కొల్లూరు గ్రామంలో టిడిపి మండల ఇన్చార్జ్…

జిల్లా వార్తలు

దౌల్తాబాద్ లో ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టిబొమ్మ దహనం.

• దళిత ద్రోహి దుబ్బాక ఎమ్మెల్యే రాఘనందన్ రావు.  దౌల్తాబాద్, సెప్టెంబర్ 14,జనం సాక్షి. దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ లో తీర్మానం…

జిల్లా వార్తలు

గర్భిణీ లు పోషకహారం తీసుకోవాలి

మరిపెడ, సెప్టెంబర్ 14(జనం సాక్షి ):గర్భిణులు, బాలింతలు,పిల్లలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని  ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు అన్నారు.  మండలంలోని తండా ధర్మారం గ్రామ  పంచాయతీలోని అంగన్‌ వాడీ కేంద్రం లో బుధవారం ‘పోషణ్‌ మాసం’ కార్యక్రమం నిర్వహించారు.…

జిల్లా వార్తలు

*35 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యం పట్టివేత*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జగిత్యాల జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశానుసారం వచ్చిన రహస్య సమాచారం మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం లోని అర్బన్ కాలనీ వెనుక వైపు ఉన్న రామేశ్వర…

suryapet

హత్య కేసులో ఒక వ్యక్తి రిమాండ్

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్14,( జనం సాక్షి ) : హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు  సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీనివాస్…

జిల్లా వార్తలు

సీయం సహయనిధి చెక్కు పంపిణీ

గరిడేపల్లి, సెప్టెంబర్ 14 (జనం సాక్షి): హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో బుధవారం గరిడేపల్లి మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన బోమ్మ నాగమ్మ కి  52000  రూపాయల సీఎం సహాయనిధి…