Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

బ్రాహ్మణపల్లి గ్రామంలో రేపు తేది :14.09.2022 న ఉదయం 9 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భూమి పూజ కార్యక్రమం ఉంటుంది

దోమ :దోమ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో రేపు తేది :14.09.2022 న ఉదయం 9 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి అన్ని దళిత, ప్రజా,ఉద్యోగ సంఘాల నాయకులు…

జిల్లా వార్తలు

వినాయకుడి శోభయాత్ర

దోమ మండలం పరిధిలోని మోత్కూరు గ్రామంలో గల sc కాలనీకి చెందిన వినాయకుడి లడ్డు పోటీదారులు మధ్యల గునిగారి ఆర్మీ శ్రీనివాస్ 30,100/- ముప్పే వేల ఒక వంద రూపాయలకు ఆర్మీ శ్రీనివాస్ దక్కించుకోవడం జరిగింది. అలాగే చత్రపతి…

జిల్లా వార్తలు

దొరలు,రజాకార్లను తరిమి కొట్టింది కమ్యూనిస్టులే.

-బి విజయ సారధి సిపిఐ జిల్లా కార్యదర్శి -74వ వార్షికోత్సవ సందర్భంగా అరుణ పథకం ఆవిష్కరణ కురవి సెప్టెంబర్-13 (జనం సాక్షి న్యూస్) దేశ్ముఖ్ లను,దొరలు,రజాకార్లను తెలంగాణ గడ్డ నుంచి తరిమికొట్టి పేదలకు భూములు పంచింది కమ్యూనిస్టులేనని సిపిఐ…

ఆదిలాబాద్

మంత్రి కేటీఆర్ ను కలిసిన జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ రాజు గౌడ్.

తాండూరు సెప్టెంబర్ 13 (జనం సాక్షి) టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను మంగళవా రం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ…

ఆదిలాబాద్

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి 51 వేల విరాళం.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు సెప్టెంబర్ 13 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని మంగళవారం వైస్ చైర్ పర్సన్ దీప…

జిల్లా వార్తలు

సొసైటీ మాజీ డైరెక్టర్ లాల్సింగ్ పార్థివదేహాన్ని ఘన నివాళులు అర్పించిన -ప్రజాప్రతినిధులు

కురవి సెప్టెంబర్-13 (జనం సాక్షి న్యూస్) కురవి మండలం నారాయణపురం గ్రామంలోని ధరావత్ తండా కు చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎఫ్ఏసిఎస్ కురవి మాజీ డైరెక్టర్ లాల్సింగ్ మంగళవారం అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు. వారి పార్థివ దేహానికి…

ఆదిలాబాద్

యాదగిరిని సన్మానించిన గవర్నర్

జుక్కల్, సెప్టెంబర్13,జనంసాక్షి, జాతీయ బిసి సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి యాదగిరి పిట్లం సామాజిక సేవలను గుర్తించి మంగళవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సన్మానించారు.…

జిల్లా వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి); ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యము అందించేందుకు డాక్టర్లు అందరు అందుబాటులో ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళ వారం ఉదయం జిల్లా ప్రభుత్వ…

జిల్లా వార్తలు

తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

-కలెక్టర్ శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి) సెప్టెంబర్ 16 నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం…

కరీంనగర్

బూరుగడ్డ శాల్మలీ కంద శ్రీ ఆదివరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ బాధ్యతలు స్వీకరించిన గోవిందరెడ్డి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి): మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న చారిత్రక దేవాలయం శ్రీ ఆది వరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా గుమ్మెత గోవింద్ రెడ్డి మంగళవారం…